ప్రతిపక్షమా? పరాయిపక్షమా?


ప్రతిపక్షం మాటకు విలువ ఉండాలి. నిజమే కదా… బాగా చెప్పారనిపించుకోవాలి. అంతేతప్ప లెస్స చెప్పొచ్చారులే అని అనుకునే పరిస్థితి రాకూడదు.

కట్టా మీఠా

02slide4

ప్రస్తుత సచివాలయానికి వాస్తు దోషం ఉందా లేదా అన్నది అనవసరం. ముఖ్యమంత్రి అభిప్రాయంతో అందరూ ఏకీభవించకపోవచ్చు. కానీ అది అష్టవంకరలు తిరిగి ఇప్పుడొక దొడ్డిలాగా మారిపోయిందన్నది వాస్తవం. రెండు రాష్ట్రాలకు వాటాలు వేయడం వల్ల కిటకిటలాడిపోవడమూ చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ అంతర్జాతీయ వాణిజ్య నగరంగా వేగంగా వృద్ధి చెందుతున్నది. ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలు హైదరాబాద్‌ను తమ వాణిజ్య కార్యకలాపాల విస్తరణకు మేలైన గమ్యంగా ఎంచుకుంటున్నాయి. నిర్మాణ రంగంలో వచ్చిన విప్లవం అద్భుతమైన సౌధాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఎంతో దూరం ఎందుకు? హైదరాబాద్‌లో ఉన్న ఐఎస్‌బి క్యాంపస్‌ను, మన జేఎన్‌టీయూ క్యాంపస్‌ను పోల్చి చూడండి. ఫైనాన్సియల్ డిస్ట్రిక్టులో ఉన్న ఏ భవనాన్నయినా మన సచివాలయంతో పోల్చి చూడండి. బేగంపేట విమానాశ్రయాన్ని, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పోల్చి ఊహించండి? అపోలో వైద్యశాలను చూసి ఉస్మానియా వైద్యశాలను చూస్తే హృదయం శల్యమవుతుంది. రాష్ట్ర సచివాలయం ఎందుకు అంత దీనంగా ఉండాలి? విశ్వనగరానికి తగినట్టుగా ఒక అధునాతన, సమగ్ర సచివాలయం నిర్మించుకుంటే నేరమా? గాంధీ కళాశాల స్థలాన్ని పరాయిపరం చేస్తుంటే నాడు మర్రి శశిధర్‌రెడ్డి ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు?

‘రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ ఆగమైపోతుంది. కంపెనీలు తరలిపోతాయి. వ్యాపారాలు ఆగిపోతాయి. అభివృద్ధి ఆగిపోతుంది. రియల్ ఎస్టేటు కుంగిపోతుంది. వసూళ్లు దందాలు పెరిగిపోతాయి. అంతా అస్థవ్యస్థమవుతుంది….’- రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి, కేసీఆర్ నాయకత్వంలోని ఉద్యమాన్ని బద్నాం చేయడానికి ఆంధ్ర ఆధిపత్యశక్తులు, మీడియా చేసిన ప్రచారాలు ఇవన్నీ. కానీ ఏం…

View original post 938 more words

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s