Monthly Archives: September 2014

Appeal to Modi Fans and Media – Please Make India Proud in the World


It’s very disturbing to see both media and supporters of Narendra Modi taking the partisan politics and view points to International platform during the Prime Minister of India Sri Narendra Modi Ji Visit to United States of America.

Appeal to both sides to improve the image and stature of India by focusing collectively on

  • Brand India
  • Potential of India
  • Opportunities of India
  • Eco System of India

All democracies have major political fights as part of democracy but all of them are behind and all parties act in unison, when it comes to the interests of the country.

Neither the Senior Journalist from the Indian Media nor the Modi Ji Supporters have shown the maturity and commitment to the cause of India.

1.25 Billion People of India have Countless Hopes, Aspirations and Problems, kindly pause and think if your actions made any positive difference to them..

Finally we get what we choose..

Media must understand the Prime Minister Modi has got the mandate of people and so better move on and supporters of Modi Ji show the grace in victory and time to focus on supporting the Prime Minister in delivery of promises.

Jai Bharat

తెలంగాణ మంచి చెడుల కొలబద్ద


కట్టా మీఠా

Telangana-map

కేసీఆర్‌ను తిట్టివాడు కేబీఆర్ పార్క్ వాకర్లలో హీరో అప్పట్లో. కానీ తెలంగాణ ప్రజల మనసు వేరు కదా. పాపం మోత్కుపల్లి రాజకీయంగా దెబ్బతినిపోయారు. కొడంగల్ నియోజకవర్గం ప్రధాన స్రవంతిలో లేకపోవడం వల్ల రేవంత్‌రెడ్డి బతికిపోయాడు. నేడు మాట్లాడగలుగుతున్నాడు. మోత్కుపల్లి స్థానాన్ని ఆయన తీసుకున్నట్టున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏది మంచి ఏది చెడు, ఏది తప్పు ఏది ఒప్పు అన్నది అర్థం చేసుకోవడానికి వేరే కొలమానాలు అక్కరలేదు. రేవంత్‌రెడ్డి తప్పు పడుతున్నాడూ అంటే అది కచ్చితంగా ఒప్పయి ఉంటుంది. రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడూ అంటే చంద్రబాబు మాట్లాడుతున్నాడని అర్థం. చంద్రబాబు తెలంగాణకు ఏది అవసరమో అది మాట్లాడడు కదా? తెలంగాణకు ఏది మంచో అది చెప్పడు కదా? ఆ పత్రికలు, ఆ చానెళ్లు ఏడుస్తున్నాయీ అంటే అదేదో తెలంగాణకు శుభం జరిగినట్టే-శనివారం పొద్దుటే ఫోనులో ఒక రాజకీయ బుద్ధిజీవి విశ్లేషణ ఇది. రాజకీయాల్లో కొన్ని ప్రతీకలు అలా ఏర్పడతాయి. గతంలో మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడితే తెలంగాణలో అలాగే అనుకునేవారు. అన్నా ఎన్ని ఫోన్లు వస్తున్నాయో తెలుసా అని ఒక సారి తెగ ఆనందపడిపోయారు మోత్కుపల్లి. అవును కేసీఆర్‌ను తిట్టివాడు కేబీఆర్ పార్క్ వాకర్లలో హీరో అప్పట్లో. కానీ తెలంగాణ ప్రజల మనసు వేరు కదా. పాపం మోత్కుపల్లి రాజకీయంగా దెబ్బతినిపోయారు. కొడంగల్ నియోజకవర్గం ప్రధాన స్రవంతిలో లేకపోవడం వల్ల రేవంత్‌రెడ్డి బతికిపోయాడు. నేడు మాట్లాడగలుగుతున్నాడు. మోత్కుపల్లి స్థానాన్ని ఆయన తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు సహజంగానే రేవంత్‌రెడ్డి…

View original post 603 more words


Thank You Larsen & Toubro Metro Rail (Hyderabad)  Managing Director Mr Gadgil you made me proud as an L&T Alumni and specially thankful for your timely and quick response .. On the Telangana Liberation Day Telangana Witnesses the Crook Modern Soft Mind Attack from Andhra Razakar Media This is the Crook Story published by the Top Andhra Print Media in its Editorial Exclusive ! http://www.eenadu.net/Editorial/Eenaduexclusivesinner.aspx?qry=1609ems1 Eenadu HMR - 1 Eenadu HMR - 2This is the simultaneous with almost same content and same Objective Post by second large Andhra Print Media House that is relentlessly pursuing to defame and damage Telangana .. ABN -1ABN - 2

సెప్టెంబరు 17 తెలంగాణ స్వేచ్ఛాదినం


కట్టా మీఠా

సెప్టెంబరు 17 తెలంగాణ స్వేచ్ఛాదినం

nalgonda-district-map

సీమాంధ్ర ఆధిపత్య శక్తులను ఖండించే క్రమంలో చాలా మంది నిజాం ప్రభువును ఊరేగించేదాకా వెళ్లారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల కంటే నిజామే గొప్పవారని చెప్పేదాకా వెళ్లారు. భూస్వామ్య ప్రభువులెప్పుడూ ఆధునిక పెట్టుబడి దారుల కంటే ఉత్తముడూ ఉన్నతమైనవాడూ కాలేడు…మార్క్సిస్టు గతి తర్కం ప్రకారం. ఒకరిని ఖండించడంకోసం మరొకరిని ఎత్తుకోవడం మంచిది కాదు.

అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజలకు సెప్టెంబరు 17 ఒక ప్రత్యేకమైన రోజు. తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఆ రోజును విద్రోహ దినమని కొందరు, విలీనదినమని మరికొందరు, స్వాతంత్య్రదినమని ఇంకొందరు వాదిస్తున్నారు. కానీ అందరూ ఒక మౌలిక అంశాన్ని విస్మరిస్తున్నారు. పార్టీలు, వారి రాజకీయ సిద్ధాంతాలు, వాదోపవాదాలతో నిమిత్తం లేకుండా ఆరోజు తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. నిజాం ప్రభువుకు మనం ఎంత గొప్ప భుజకీర్తులు పెట్టాలని ప్రయత్నించినా భూస్వామ్య, రాజరిక ప్రభువు ప్రజాస్వామిక ప్రభువు కాలేడు. సమాజం అభ్యున్నతికి అత్యవసరమైన రెండు అంశాల విషయంలో నిజాం ప్రభువువల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. మొదటి అంశం: 194కి ముందు తెలంగాణ ప్రజలకు మాతృభాషలో చదువుకునే అదృష్టం కలుగలేదు. జిల్లాకు రెండు మూడు మల్టీపర్పస్ హైస్కూళ్లు ఉన్నా మెజారిటీ జన బాహుళ్యానికి చదువు అందుబాటులోకి రాలేదు. అప్పటి బోధనా భాష ఉర్దూ. ఇందుకు భిన్నంగా సీమాంధ్రలో ఆంగ్లేయుల పాలన కారణంగా మనకంటే వందేళ్ల ముందునుంచే చదువుకునే అవకాశాలు మెండుగా లభించాయి. తెలంగాణ, సీమాంధ్రల మధ్య ఈ…

View original post 698 more words

HON’BLE MR. JUSTICE AFTAB ALAM of TDSAT Over Stepped ?


HON’BLE MR. JUSTICE AFTAB ALAM of TDSAT in his Order

TELECOM DISPUTES SETTLEMENT & APPELLATE TRIBUNAL
NEW DELHI Dated 2nd September, 2014

Petition No.347(C) of 2014

Appears to have Shifted a Grievance of a Party that has admitted the mistake and apologized on TV9 ApologySample of Its “Bullet News ” Program in Jun 2014 has Broadcast Program in Telugu

Here is the loose translation:

“What would happen if you screen a Hollywood movie in a multiplex to someone who is habituated to watching old movies on touring theatre? Sample this! 

As our leaders saw the State Assembly for the first time from so close a distance, they got perplexed as to what expression befits the occasion – ecstasy, bafflement or horror!

Not just their body language, they became laughing stock even at the oath-taking ceremony!

Let’s go to the Assembly to watch and enjoy the first day first show!

Our Telangana MLAs story is similar to those sour toddy consumers who are offered best foreign brand liquor!

People voted them to power and gave a ‘short-cut entry’ into the Assembly, but the leaders scared them with their very first performance at the oath-taking ceremony!

Not straight out of their beds – thank God for that – but fumbled even to read from a paper when asked to take oath.

And on top of it, Laptops were given to such incompetents!

What will a Langoti (loincloth)-clad person do when offered with a Laptop? Where will he tuck it? Wonder if they shove it inside their loin or sell it somewhere! But the T-MLAs took them with both hands just as a drunkard would crave for spicy pickle!    

MLAs were put to severe hardships and confusion gripped them big time once they entered the Assembly wondering where to sit and how, which way to take for wash-rooms, whether to use papers given as tissues, how to switch-off the ACs etc.!   

And a few others – as soon as they stepped inside the Assembly – stared blankly as if they were sent into the space . 

Not their cup of tea. Need time to get habituated to this!” 

Here is a sample from another program the same channel against Telangana Chief Minister KCR

That I Bow My Head that we needed to finally Share these to fellow Indians to protect our own honor as “Ulta Chor Kotwal Ko Dante” has happenned now !TV9 Apartheid Abuses on Telangana CM & MLANow Lets See What HON’BLE MR. JUSTICE AFTAB ALAM thought about above

So far there is no material before the Tribunal to come even to a prima facie finding that the petitioner’s channels are in breach of any of the provisions of law.

Goes on to say

We direct the State of Telangana and its law enforcing authorities, especially, the Home Secretary, State of Telangana and the Superintendent of Police, Hyderabad to give full protection to the personnel and properties of respondent no.1 and to ensure that no untoward incident takes place as a result of the petitioner’s broadcast.

So What TDSAT has done

– Picked up One side Grievance

– Treated as a Dispute

–  Assumed itself as Court of Law

–  Assumed itself Powers that no Law Vests in it and Law & Order Subject that Even Center Submitted is not in its perview and is a State subject, but strangely center submits stating it agrees with the order that is yet to be done ! and that text is part of the order  (Chicken and Egg of Caged Parrot !)

Lets See what the Constitution of India Say’s about two important subjects that matter

– Freedom of Speech

– Law and Order

Article 19 in The Constitution Of India 1949

19. Protection of certain rights regarding freedom of speech etc

(1) All citizens shall have the right

(a) to freedom of speech and expression;
(b) to assemble peaceably and without arms;
(c) to form associations or unions;
(d) to move freely throughout the territory of India;
(e) to reside and settle in any part of the territory of India; and
(f) omitted
(g) to practise any profession, or to carry on any occupation, trade or business
(2) Nothing in sub clause (a) of clause ( 1 ) shall affect the operation of any existing law, or prevent the State from making any law, in so far as such law imposes reasonable restrictions on the exercise of the right conferred by the said sub clause in the interests of the sovereignty and integrity of India, the security of the State, friendly relations with foreign States, public order, decency or morality or in relation to contempt of court, defamation or incitement to an offence
So the Justice found decency and morality in the above substance !
and the Justice assumed powers to Order to the State about what it needs to do..
***
My Personal View This Order Deserves Condemnation that Shows the Clandestine Conduct of The Broadcaster, Center acting in tandem with a FIXED agenda that overlooks the essential substance and has brought shame to the authority ..

 

తెలంగాణ జెండా వర్సెస్ విద్రోహ ఎజెండా


కట్టా మీఠా

223

పొద్దెరగని బిచ్చగాళ్లు

రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. అందరినీ చలింపజేస్తున్న సమస్య అది. కానీ అది తెలంగాణకు దీర్ఘకాలికంగా సంక్రమించిన సమస్య. వ్యవసాయ సంక్షోభం వల్ల కొనసాగుతున్న సమస్య. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చలేకపోవడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న దుర్గతి అది. రాష్ర్టాన్ని, దేశాన్ని ఇన్నేళ్లపాటు ఏలిన కాంగ్రెస్,టీడీపీ, బీజేపీలది ఈ పాపంలో ప్రధాన పాత్ర. రైతుల ఉసురుపోసుకోవడం వల్లనే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలను గతంలో ప్రజలు తిరస్కరించారు. తెలంగాణను ఎండబెట్టిన దుర్మార్గం ఈ పార్టీలదే.

కొత్త బిచ్చగాడు పొద్దెరగడని సామెత. రాష్ర్టాన్ని ఐదున్నర దశాబ్దాలు పరిపాలించిన పార్టీలు, ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న పార్టీలకు చెందినవారు తెలంగాణ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్నది. కొందరు నాయకులయితే అప్పుడే ఉన్మాద స్థితికి చేరుకుని మాట్లాడుతున్నారు. మెదక్ లోక్‌సభ ఉపఎన్నికల్లో పార్టీలు పోటీచేయడం, పరస్పర విమర్శలు చేసుకోవడం అనివార్యమే అయినా ఇంతగా బరితెగించాల్సిన పనిలేదు. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడి ఇంకా వంద రోజులు కాలేదు. ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ఏర్పడలేదు. అధికారుల విభజనే పూర్తి కాలేదు. ఐఎఎస్, ఐపిఎస్‌లు ప్రభుత్వాల్లో చేరడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. కమలనాథన్ కమిటీ ఇంకా సిబ్బంది విభజనకు సంబంధించి తుది మార్గదర్శకాలు ఖరారు చేయలేదు. తాత్కాలిక అధికారులు, తాత్కాలిక సిబ్బందితో మాత్రమే ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇన్ని పరిమితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం అసాధారణ నిర్ణయాలు చేసింది. ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేయడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. మునుపెన్నడూ…

View original post 685 more words