చందమామను చూడమంటే….


కట్టా మీఠా

images

న్యూస్ రూములను ఇంత కుంచిత, రోగగ్రస్థ, అథమ స్వభావం ఉన్న మనుషులు ఆక్రమించేశారా అనిపించింది. కనీస అవగాహన, పరిమితులు, విలువలు తెలియని మనుషులు ఎడిటర్లయ్యారా అనిపిస్తుంది.

మూడు రోజుల క్రితం ఒక అధికారి కలిసి చానెళ్ల పంచాయతీని పరిష్కరిస్తే మంచిదేమో అన్నారు. నిజమే…ఇంకా సాగదీయడం అనవసరం అనిపించింది. ప్రభుత్వానికి సంబంధం ఉన్నా లేకపోయినా అపవాదు వచ్చేది ప్రభుత్వానికే. ప్రభుత్వమే చొరవతీసుకుని ఒకసారి ఆపరేటర్లను పిలిచి చెబితే పరిష్కారమవుతుందనిపించింది. వాస్తవానికి ఆ చానెళ్ల ప్రసారాలు తిరిగి ప్రారంభించాలని తెలంగాణ సమాజం నుంచి డిమాండేమీ లేదు. పైగా పీడాపోయిందని సంతోషించే వాళ్లే ఎక్కువగా తారసపడుతున్నారు. ఎంఎస్‌ఓల ఆగ్రహం సమంజసమేనని వాదిస్తున్నవాళ్లు కూడా ఎక్కువే. కానీ ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ, సమాచార స్వేచ్ఛ, ప్రసార స్వేచ్ఛను ఎంతయినా అంగీకరించి తీరాలి. ఆ చానెళ్లు ప్రదర్శించే వంకరబుద్ధులను ప్రజలు సహించడం లేదు. తెలంగాణ సమాజానికి ఆ చైతన్యం వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకోసం మద్దతుగా ఆ చానెళ్లు వేసిన వెర్రి మొర్రి వేషాలన్నీ ప్రజలకు తెలుసు. అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేకపోయాయి. కేసీఆర్ జైత్రయాత్రను నిలువరించలేకపోయాయి. రేపయినా అదే జరుగుతుంది. శుక్రవారం నాడు సత్తుపల్లి నుంచి ఒక తెలంగాణవాది ఫోను చేశారు. ‘‘సార్. అక్కడ నిలిచిపోయిన చానెల్ ఒకటి ఇక్కడ వస్తున్నది. ‘కేసీఆర్‌ను తుగ్లక్ అని చంద్రబాబు విమర్శించడాన్ని మీరు సమర్థిస్తున్నారా?’ అని ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు సమాధానంగా 54 శాతం మంది సబబే…

View original post 747 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s