Agni Pariksha for Kamalanathan [ No illegal Seemandhra Native employee can be thrust on Telangana Govt]


Will Kamalanathan Take Sides in this Dharma (TNGO) vs Adharma (APNGO) Demands that the Act hardly addresses clearly and in fact is tilting in favor of Adharma and will not stand Judicial scrutiny

I wish there is Better Wisdom prevails and He Tells Govt of India 

1. Once for all GO 610 must be implemented for correcting Historical Injustice to Telanagana 

2. Since Govt of India is also Party to this FAILURE and injustice all such Excess Employees should be put under Govt of India Account till their Retirement 

3. Govt of India can utilize their services wherever possible in Central Govt enterprises in GHMC area

No illegal Seemandhra Native employee can be thrust on Telangana Govt ie 100 % ADHARMA 

ఉద్యోగులతో మరోసారి చర్చిస్తా

– విభజన కమిటీ చైర్మన్ కమలనాథన్ స్పష్టీకరణ
– రెండోరోజూ ఉద్యోగ సంఘాలతో కమిటీ సమావేశం 
-స్థానికత తేల్చి తిప్పిపంపాలన్న టీ సంఘాలు
-ఆప్షన్‌లు ఉండాల్సిందేనన్న సీమాంధ్ర సంఘాలు
హైదరాబాద్, మార్చి 29(టీ మీడియా): ఉద్యోగ సంఘాలతో కమల్‌నాథన్ కమిటీ సమావేశాలు శనివారం రెండో రోజు కూడా కొనసాగాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ, మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలతో కమిటీ చైర్మన్ కమల్‌నాథన్ వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలను సేకరించారు. శుక్రవారం ఆహ్వానం అందిన 19 గుర్తింపు ఉద్యోగ సంఘాలు తమ వాదనలను కమిటీ ముందు వినిపించాయి. మరికొన్ని సంఘాలు సమయం సరిపోలేదని, భేటీ తీరు సరికాదని విమర్శలు చేయడంతో కమల్‌నాథన్ అభిప్రాయాల సేకరణకు శనివారం అవకాశమిచ్చారు. కాగా ఉద్యోగ సంఘాలన్నీ శుక్రవారంనాటి డిమాండ్లనే కమిటీముందు వినిపించాయి. 
officer
వారు వెల్లడించిన అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసికెళ్తానని, మరోసారి సమగ్రంగా చర్చించేందుకు సమయం ఇస్తానని కమల్‌నాథన్ చెప్పారు. ఉద్యోగులందరికీ ఆప్షన్లు వర్తింపజేయాలని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తులు చేశాయి. ఇతర రాష్ర్టాల విభజనలో అనుసరించిన విధానాలు కాకుండా ముల్కీ, 610 జీవో ఉల్లంఘనలు, రాష్ట్రపతి ఉత్తర్వులు పరిగణలోకి తీసుకుని ఏ ప్రాంత ఉద్యోగులను ఆ ప్రాంతానికి పంపించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు పునరుద్ఘాటించాయి. ఆప్షన్‌లు వద్దని, సర్వీస్ రికార్డులోని చిరునామా ఆధారంగా నేటివిటీని నిర్ధారించి అక్రమ ఉద్యోగులను స్వస్థలాలకు పంపించాలని పట్టుపట్టాయి.

http://namasthetelangaana.com/News/article.aspx?Category=1&subCategory=2&ContentId=349256

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s