అప్పుడెన్నిరోజులు చర్చించారు?


I would go one step ahead and call the acts of Seemandhra Politicians as “Dishonest Political Extremists Bluff Games”

కట్టా మీఠా

వీళ్లది రాజకీయ తీవ్రవాదం

దేశంలో 1956 నుంచి ఇప్పటివరకు కొత్తగా 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాజ్యాంగంలోని అధికరణం 3 ప్రకారం కేంద్రం ఇప్పటివరకు ఇరవై చట్టాలు చేసింది. నాడు 14 రాష్ట్రాలుంటే ఇప్పుడు 28 రాష్ట్రాలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తయితే 29వది అవుతుంది. రాష్ట్రాల విభజలో దేశానికి బోలెడంత అనుభవం ఉంది. అనేక వివాదాలు, వాటిపై కోర్టు తీర్పులు కూడా వచ్చాయి. అన్ని రాష్ట్రాల విభజన జరిగిన పద్ధతిలోనే తెలంగాణ విభజన జరుగుతోంది. ఏ రాష్ట్ర విభజనకోసమూ జరుగనన్ని ఉద్యమాలు, చర్చలు తెలంగాణకోసం జరిగాయి. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించని పార్టీ లేదు. ప్రణబ్, రోశయ్య, శ్రీకృష్ణ, ఆంటోనీ… ఇలా రకరకాల కమిటీలు వేశారు. నివేదికలూ ఇప్పించారు. ఒక సమస్య పరిష్కారానికి ప్రజాస్వామ్యంలో అనుసరించాల్సిన పద్ధతులన్నీ అనుసరించారు. రాజ్యాంగ ప్రక్రియ కూడా కొత్తగా, అసహజంగా ఏమీ జరగడంలేదు. కేంద్రం అనుసరిస్తున్న విభజన ప్రక్రియ కూడా కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. అసెంబ్లీకి పంపడం, చర్చలు జరుపడం, అభ్యంతరాలు, అభిప్రాయాలు వ్యక్తీకరించి పంపడం కూడా ఎప్పుడూ జరిగేదే. ఎటొచ్చీ కొత్తగా అనిపిస్తున్నది సీమాంధ్ర నాయకత్వం విపరీత ప్రవర్తనే. దేశంలో ఎప్పుడూ ఏ నాయకులూ మాట్లాడని మాటలు వారు మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ఎవరూ చెప్పని అభ్యంతరాలు, ఎవరికీ అర్థం కాని లా పాయింట్లు, ఏ ప్రజాస్వామిక పరీక్షకు నిలబడని వాదనలు వారు చెబుతున్నారు. రాజ్యాంగ నియమాల గురించి, చట్టాలు చేయడం గురించి ఆంటోనీ మొదలు రాష్ట్రపతి దాకా…

View original post 635 more words

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s