Modi Speech Telugu Translation


Good Telugu translation of Sri Modi speech in Hyderabad

Telugu wishesh | Latest Telugu News | Movie Reviews | Gallery | Gossips

హైద్రాబాద్ లో నరేంద్ర మోడి ప్రసంగం

గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారధి నరేంద్ర మోడి హైద్రాబాద్ ఎల్ బి స్టేడియంలో ‘నవ భారత యువ భేరి’ లో చేసిన ప్రసంగానికి పూర్ణానువాదం.

ముందుగా నరేంద్ర మోడి రాష్ట్రంలోని సీనియర్ భాజపా నాయకులను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అభివాదనలు తెలిపి, ఆతర్వాత ఈ క్రింది విధంగా తెలుగులో మాట్లాడారు.

“సోదర సోదరీమణులారా, నమస్కారము. భారతదేశ ప్రగతికి తెలుగువారి కృషి ప్రశంసనీయము.  తెలుగు ప్రజలు సుఖ, సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.  ప్రస్తుత కష్ట పరిస్థితుల్లో నుంటి మీరందరూ త్వరగా బయటకు రాగలుగుతారని మనసారా కోరుతున్నాను.  కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి సద్బుద్ధి కలిగించాలని భగవంతుడిని ప్రార్దిస్తున్నాను.  తెలుగువారికి గుజరాత్ తో సంబంధాలు చాలా ప్రాచీనమైనవి.  కాబట్టి గుజరాత్ రాష్ట్రంలో తెలుగు మీడియం స్కూల్స్ చాలా ఉన్నాయి.   ఇది తెలియచేస్తూ నేను చాలా సంతోషిస్తున్నాను. సెప్టెంబర్ 17, 1948లో హైద్రాబాద్ కి విముక్తి కలిగింది.  ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చింది.”

తర్వాత హిందీలో ప్రసంగం ఈ విధంగాసాగింది.

“మీరు హైద్రాబాద్ స్వాతంత్ర్య దినోత్సవం చేస్తే, అదృష్టవశాత్తూ నాకు కూడా ఆరోజు అభినందనలు చేరుతాయి.  ఎందుకంటే సెప్టెంబర్ 17 నా జన్మదినం.

ఈ రాజకీయ సభను సమాజసేవ కోసం సదుపయోగం చేసినందుకు నేను సీనియర్ నాయకులందరినీ హృదయపూర్వకంగా…

View original post 5,642 more words

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s